Day: 11 May 2023

Achievement

విశాఖపట్నం నాయుడుతోట వాస్తవ్యులు , పెందుర్తి శిష్టకరణం సంఘం సభ్యులు శ్రీ మంత్రి కిరణ్ గారి అమ్మాయి చి. మంత్రి ద్రాక్షాయణి సాయి శీర్షిక 6-5-2023 నాడు ప్రకటించిన పదవతరగతి ఫలితాలలో 595/600 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంకు తో ఉత్తీర్ణురాలయింది.…