విశాఖపట్నం నాయుడుతోట వాస్తవ్యులు , పెందుర్తి శిష్టకరణం సంఘం సభ్యులు శ్రీ మంత్రి కిరణ్ గారి అమ్మాయి చి. మంత్రి ద్రాక్షాయణి సాయి శీర్షిక 6-5-2023 నాడు ప్రకటించిన పదవతరగతి ఫలితాలలో 595/600 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంకు తో ఉత్తీర్ణురాలయింది.
పెందుర్తి శిష్టకరణసంఘం జాయింట్ సెక్రటరీ శ్రీ రవికుమార్ గారి సోదరుని కుమార్తె.
ఈమెకు అభినందనలు తెలియజేద్దాం
హృదయపూర్వక అభినందనలు..ఆశీస్సులు.
పోలుమహంతి ఉమామహేశ్వరరావు
అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ శిష్టకరణసంఘం(63/1979)
మరియు కార్యవర్గసభ్యులు
6-5-2023