AIPSKA’s popular NatyaMayuri Classical dance competition
అఖిలభారత ప్రవాసాంధ్రా శిష్టకరణసంఘం వారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నాట్యమయూరి సమ్మర్ బొనాంజా క్లాసికల్ డాన్స్ పోటీలు 4-6-2023 నుండి ప్రారంభం..ఇది శిష్టకరణాలకు మాత్రమే..దేశవ్యాప్తంగా ఉన్న శిష్టకరణాలందరూ పాల్గొనవచ్చును..వివరాలకు సంప్రదించండి శ్రీ వాడాడ ఉమామహేశ్వరరావు, ఖర్గపూర్ 94349 44242 విజయోస్తు.. Sistakaranams from…