అఖిలభారత ప్రవాసాంధ్రా శిష్టకరణసంఘం వారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నాట్యమయూరి సమ్మర్ బొనాంజా క్లాసికల్ డాన్స్ పోటీలు 4-6-2023 నుండి ప్రారంభం..ఇది శిష్టకరణాలకు మాత్రమే..దేశవ్యాప్తంగా ఉన్న శిష్టకరణాలందరూ పాల్గొనవచ్చును..వివరాలకు సంప్రదించండి శ్రీ వాడాడ ఉమామహేశ్వరరావు, ఖర్గపూర్ 94349 44242
విజయోస్తు..
Sistakaranams from all over India are invited to participate in AIPSKA’s popular NatyaMayuri Classical dance competitions that will be held from 4-6-2023 ..Further details can be had from Sri Vadada Uamaheswara Rao garu 94349 44242
Wishing the competitions a grand success
సదాశివుని లక్ష్మణరావు
విశాఖపట్నం
24-5-2023