ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగిన పిక్నిక్ -టీమ్ ఢిల్లీ శిష్టకరణం వారికి అభినందనలు
17-12-2023 ఆదివారంనాడు దేశరాజధాని ఢిల్లీ లోని తల్కటోరా గార్డెన్స్ వేదికగా ఢిల్లీ మరియు యన్ సి ఆర్ ప్రాంత వాసులయిన శిష్టకరణాల మెగా పిక్నిక్ సంబరంగా జరిగింది..సుమారు 120 మందికి పైగాహాజరయిన ఈ పిక్నిక్ ఆద్యంతమూ ఆనందోత్సాహాలతో వేడుకగా జరిగింది.నిరుడు 130…