17-12-2023 ఆదివారంనాడు దేశరాజధాని ఢిల్లీ లోని తల్కటోరా గార్డెన్స్ వేదికగా ఢిల్లీ మరియు యన్ సి ఆర్ ప్రాంత వాసులయిన శిష్టకరణాల మెగా పిక్నిక్ సంబరంగా జరిగింది..సుమారు 120 మందికి పైగాహాజరయిన ఈ పిక్నిక్ ఆద్యంతమూ ఆనందోత్సాహాలతో వేడుకగా జరిగింది.నిరుడు 130 మంది హాజరవగా ఈ సంవత్సరం...
Read More
0 Minutes

