Bangalore Skills Meet
ఈరోజు 30-7-2023 ఆదివారంనాడు బెంగళూరు శిష్టకరణాల మీట్ (BESKAM) బెంగళూరులోని BEL ఆఫీసర్స్ క్లబ్ వేదికగా ఘనంగా జరిగినది. ఈ మీట్ కి వందమందికి పైగా శిష్టకరణాలు హాజరయారు.శ్రీ చౌదరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ మీట్ కి ముఖ్యఅతిథులుగా ఆలిండియా…